హాల్‌మార్కింగ్‌ నిబంధనతో రక్షణ
close

ప్రధానాంశాలు

హాల్‌మార్కింగ్‌ నిబంధనతో రక్షణ

జోయ్‌ అలుక్కాస్‌

ఈనాడు డిజిటల్‌, చెన్నై: భారత ప్రభుత్వం బంగారు నగలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు జోయ్‌ అలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోయ్‌ అలుక్కాస్‌ తెలిపారు. మొదటి నుంచి జోయ్‌ అలుక్కాస్‌ నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. వివిధ రకాల డిజైన్లను వినియోగదారులకు అందిస్తున్నామని వివరించారు. జోయ్‌ అలుక్కాస్‌లో కొనుగోలు చేసిన ప్రతి అభరణానికీ బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ధ్రువీకరణ ఉంటుందని తెలిపారు. బంగారు నగల వివరాలను డిజిటల్‌గా తెలుసుకోవచ్చని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని