బడులను తెరవండి

ప్రధానాంశాలు

బడులను తెరవండి

రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక ప్రభుత్వాన్ని కోరింది. 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు కరోనా తీవ్రత అంతగా లేదని ఇటీవలి సర్వేలు సూచిస్తున్నాయని ఐసీఎంఆర్‌ తెలిపినందున ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం ఒక ప్రకటనలో కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని