గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పొర్లుదండాలు

ప్రధానాంశాలు

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పొర్లుదండాలు

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ నెల్లూరుకు చెందిన కుంకుమ బాలాజీ పొర్లుదండాలతో శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం 5.30లకు ప్రారంభమై.. సాయంత్రం 3గంటలకు తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు.

- న్యూస్‌టుడే, తిరుమల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని