బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశం వాయిదా!

ప్రధానాంశాలు

బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశం వాయిదా!

ఈనాడు హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి వాదనలు వింటున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈనెల 28 నుంచి జరగాల్సిన సమావేశానికి ట్రైబ్యునల్‌లోని ఒక సభ్యుడు హాజరుకాలేక పోతున్నందునే వాయిదా వేసినట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని