గురుకులాల్లో నేటి నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు

ప్రధానాంశాలు

గురుకులాల్లో నేటి నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఈ నెల 5 నుంచి 7 వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఇక్కడ ఇంటర్‌ ద్వితీయ విద్యార్థులకు జూన్‌ నుంచి, ఇంటర్‌ ప్రథమ, పదో తరగతి విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. 6-9 తరగతుల విద్యార్థులకు గత ఏడాదికి సంబంధించిన ప్రాథమిక విషయాలపై రివిజన్‌ పేరిట బ్రిడ్జి కోర్సులు జరుగుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని