99 లక్షల ఎకరాలకు చేరువైన పంటల సాగు

ప్రధానాంశాలు

99 లక్షల ఎకరాలకు చేరువైన పంటల సాగు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో బుధవారం నాటికి 98.88 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఇప్పటికి 87.55 లక్షల ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు) పంటలు వేయాల్సి ఉండగా.. అంతకుమించే సాగైంది. అయితే గతేడాది ఇదే సమయానికి కోటి 6 లక్షల ఎకరాల్లో పంటలు వేయడం గమనార్హం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని