‘ఆర్‌జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించండి’

ప్రధానాంశాలు

‘ఆర్‌జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించండి’

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌లోని ఆరో జోన్‌ ఆర్‌జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలని ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి నేతలు జంగయ్య, చంద్రయ్య, దుర్గాప్రసాద్‌, కేపీ శోభన్‌బాబు తదితరులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వారు ప్రతి చిన్న పనికి వరంగల్‌ వెళ్లాల్సి వస్తోందని, దాన్ని హైదరాబాద్‌కు తరలిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని