ఒక్కరోజులో 4.72 లక్షల టీకాల పంపిణీ

ప్రధానాంశాలు

ఒక్కరోజులో 4.72 లక్షల టీకాల పంపిణీ

రాష్ట్రంలో గురువారం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 4.72 లక్షల టీకాలను పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 3,05,602 మంది తొలి డోసు, 1,67,061 మంది రెండో డోసు పొందారని గురువారం రాత్రి 9 గంటలకు ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని