ఖైరతాబాద్‌ వినాయకుడి లడ్డూ

ప్రధానాంశాలు

ఖైరతాబాద్‌ వినాయకుడి లడ్డూ

ఖైరతాబాద్‌ వినాయకుడికి సమర్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి సంస్థ వంద కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసింది. ఆ ప్రసాదాన్ని సురుచి సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌కు తరలించారు. సంస్థ అధినేత మల్లిబాబు శుక్రవారం ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. శనివారం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు పీఆర్వో వర్మ తెలిపారు.

- న్యూస్‌టుడే, మండపేట


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని