తెలంగాణ ఎల్లాపు సంఘం అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు

ప్రధానాంశాలు

తెలంగాణ ఎల్లాపు సంఘం అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎల్లాపు సంఘం అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన తెరాస నేత వీర్ల వెంకటేశ్వర్‌రావు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఆయన ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని