బీటెక్‌ విద్యార్థినులకు లీలా పూనావాలా స్కాలర్‌షిప్‌లు

ప్రధానాంశాలు

బీటెక్‌ విద్యార్థినులకు లీలా పూనావాలా స్కాలర్‌షిప్‌లు

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 2021-22 విద్యా సంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని పుణెకు చెందిన లీలా పూనావాలా ఫౌండేషన్‌ తెలిపింది. గత ఏడాది 188 మందికి అందజేశామని పేర్కొంది. దరఖాస్తులను www.lpfscholarship.com ద్వారా పొందవచ్చని, మరిన్ని వివరాలకు 040 35815931కు ఫోన్‌ చేయవచ్చని సూచించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని