రేపు భారీ వర్షాలు

ప్రధానాంశాలు

రేపు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం ఓ మోస్తరుగా, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణకేంద్రం తెలిపింది. ఆదివారం  ఆరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని