కొత్తగా 173 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 173 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 173 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,63,454కు పెరిగింది. మహమ్మారికి చిక్కి మరొకరు కన్నుమూయగా ఇప్పటి వరకూ 3,904 మంది మృతిచెందారు. వైరస్‌ బారిన పడి రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,160 నమూనాలను పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,58,51,688కు చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 64 కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని