23న ఐసెట్‌ ఫలితాల విడుదల

ప్రధానాంశాలు

23న ఐసెట్‌ ఫలితాల విడుదల

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌-2021 ఫలితాలు గురువారం (ఈ నెల 23న) విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 19, 20 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,962 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని