జాతీయ రహదారి 765డీ విస్తరణ

ప్రధానాంశాలు

జాతీయ రహదారి 765డీ విస్తరణ

భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో జాతీయ రహదారి 765డీని 2 నుంచి నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ కోసం కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 9 మండలాల పరిధిలోని 77 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు ఇందులో పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని