రేపు ఎడ్‌సెట్‌ ర్యాంకుల విడుదల

ప్రధానాంశాలు

రేపు ఎడ్‌సెట్‌ ర్యాంకుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను శుక్రవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ర్యాంకులను వెల్లడిస్తారని కన్వీనర్‌ రామకృష్ణ తెలిపారు. గత నెల 24, 25న జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలకు మొత్తం 34,185 మంది హాజరయ్యారని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని