నేటి నుంచి సైనిక డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

ప్రధానాంశాలు

నేటి నుంచి సైనిక డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ సైనిక కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్‌ఈపీ కోర్సుల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో మిగిలిన 45 సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు స్పాట్‌ అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి కళాశాలలో పరీక్షలు ఉంటాయని.. విద్యార్థినులు స్పోర్ట్స్‌ డ్రెస్‌, షూస్‌తో హాజరు కావాలని కోరారు. విద్యార్థినుల కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలని, వివరాలకు 9182709884 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని