258 కొవిడ్‌ కేసుల నమోదు

ప్రధానాంశాలు

258 కొవిడ్‌ కేసుల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 258 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,64,164కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూశారు. ఇప్పటివరకూ 3,908 మంది మృతి చెందారు. ఈ నెల 22న సాయంత్రం 5.30 వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రంలో బుధవారం 5,32,430 కొవిడ్‌ టీకా డోసులను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ఇప్పటివరకూ 1,66,65,741 మంది తొలి డోసు, 62,72,872 మంది రెండు డోసులను స్వీకరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని