తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల రిమాండు

ప్రధానాంశాలు

తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల రిమాండు

బోధన్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి ఠాణా పరిధిలో నమోదైన ఓ కేసులో గురువారం రాత్రి చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి బోధన్‌ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండు విధించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని