ప్రయాణికులకు వసతులు పెంచాలి

ప్రధానాంశాలు

ప్రయాణికులకు వసతులు పెంచాలి

రైల్వే సహాయమంత్రి దన్వే

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైల్వేశాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దన్వే ఆదేశించారు. ఆయన శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లో ద.మ.రైల్వే జోన్‌ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌, ఔరంగాబాద్‌ల నుంచి సరకు రవాణా పెంచాలని, ఇందుకోసం లాజిస్టిక్‌ కంపెనీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ద.మ.రైల్వే జీఎం గజానన్‌మల్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని