గోవాకు కొత్త రైలు వస్తుందోచ్‌

ప్రధానాంశాలు

గోవాకు కొత్త రైలు వస్తుందోచ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటక ప్రాంతమైన గోవాకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రయాణికులకు కొత్త రైలు (నం.06398) అందుబాటులోకి రాబోతుంది. ఝార్ఖండ్‌లోని జసీడీ స్టేషన్‌ నుంచి బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్‌ మీదుగా గోవాలోని వాస్కోడగామా వరకు వెళ్తుంది. ఈ నెల 28 నుంచి కొత్త రైలు ప్రారంభమౌతుందని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం వెల్లడించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని