పోటీ పరీక్షల శిక్షణ ప్రారంభం

ప్రధానాంశాలు

పోటీ పరీక్షల శిక్షణ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణ తరగతులు శుక్రవారం 11 స్టడీ సర్కిళ్లలో ప్రారంభమయ్యాయని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ బాలాచారి తెలిపారు. బీసీ అభ్యర్థులు స్టడీ సర్కిళ్లలో సంప్రదించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని