సెలవులో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

ప్రధానాంశాలు

సెలవులో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

ఈనాడు, హైదరాబాద్‌: ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7 వరకు అనారోగ్య కారణంగా సెలవు పెట్టారు. ఆయన స్థానంలో అక్కడే పనిచేస్తున్న జేఎండీ శ్రీనివాసరావుకు ట్రాన్స్‌కో సీఎండీగా, సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు జెన్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని