ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత భేష్‌: కేటీఆర్‌

ప్రధానాంశాలు

ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత భేష్‌: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పొలాల్లోకి వెళ్లి కరోనా టీకాలు వేయడం వారి నిబద్ధతను చాటుతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వారిని శుక్రవారం ఆయన ట్విటర్‌ ద్వారా అభినందించారు. రెండు దినపత్రికల్లో వచ్చిన వార్తాచిత్రాలను ఆయన ట్వీట్‌కు జత చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని