రేపు భారీ వర్షాలు

ప్రధానాంశాలు

రేపు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం తూర్పు ప్రాంతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ శనివారం ఓ మోస్తరుగా, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని