ఈ-పాస్‌లో బోధన రుసుములకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రధానాంశాలు

ఈ-పాస్‌లో బోధన రుసుములకు దరఖాస్తు చేసుకోవాలి

2021-22 విద్యా సంవత్సరానికి నేటి నుంచి నమోదు ప్రారంభం

ఈనాడు. హైదరాబాద్‌: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలు, బోధన రుసుములకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కోరారు. ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో శనివారం నుంచి ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తుల స్వీకరణ, రెన్యూవల్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులతోపాటు కళాశాలలూ నమోదు చేసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ శాఖలు దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని