పర్వతారోహకుడికి ఏపీ ప్రభుత్వం సాయం

ప్రధానాంశాలు

పర్వతారోహకుడికి ఏపీ ప్రభుత్వం సాయం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యాచారం: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు తుకారాంకు ఏపీ ప్రభుత్వం రూ.35 లక్షల సాయం అందించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తుకారాం గురువారం కలిశారు. శుక్రవారం ఆర్థికసాయం చెక్కును ప్రభుత్వాధికారులు ఆయనకు అందజేశారు. రంగారెడ్డి జిల్లా తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టుతో పాటు అయిదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని