కిందపడితే.. ప్రాణాలు పైకే!

ప్రధానాంశాలు

కిందపడితే.. ప్రాణాలు పైకే!

లమైన గాలులు వీచినప్పుడు విద్యుత్తు తీగలు ఒకదానికొకటి తగలకుండా వాటికి ట్రాన్స్‌కో సిబ్బంది ఇలా రాళ్లను కట్టారు. వాటికి చుట్టిన ఇనుప తీగ తుప్పుపడుతుండటంతో అది తెగి, ఆ రాళ్లు కిందపడే ప్రమాదం ఉంది. వాహనదారులు వెళ్లే సమయంలో అంత పెద్దరాళ్లు మీద పడితే ప్రాణాపాయం తప్పని పరిస్థితి.. ఈ ‘చిత్రం’ సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి రోడ్డులో కనిపించింది. 

- ఈనాడు, సంగారెడ్డి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని