నేడు తెలంగాణ పీఈసెట్‌

ప్రధానాంశాలు

నేడు తెలంగాణ పీఈసెట్‌

చౌటుప్పల్‌, నల్గొండ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌ పీఈసెట్‌)-2021ను శనివారం నిర్వహించనున్నట్టు సెట్‌ కన్వీనర్‌ ఆచార్య వి.సత్యనారాయణ తెలిపారు. చౌటుప్పల్‌ సమీప తంగడపల్లి ఎంఎంఆర్‌ వ్యాయామ విద్య కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 5054 మంది విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, వారికోసం 9 జిల్లాల్లో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని