వరంగల్‌ నిట్లో కొత్త కోర్సులు

ప్రధానాంశాలు

వరంగల్‌ నిట్లో కొత్త కోర్సులు

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే: నూతన విద్యా విధానంలో భాగంగా వరంగల్‌ నిట్లో 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుగా ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్‌), ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌), ఎమ్మెసీˆ్స (కెమిస్ట్ర్టీ) ప్రారంభించినట్లు నిట్ సంచాలకులు ఆచార్య ఎన్‌.వి.రమణారావు శుక్రవారం తెలిపారు. జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జోసా కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు, పరిశోధకులను తయారుచేయడమే కొత్త కోర్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని