యాదాద్రిలో బంగారం సేకరణకు ప్రత్యేక హుండీ

ప్రధానాంశాలు

యాదాద్రిలో బంగారం సేకరణకు ప్రత్యేక హుండీ

యాదాద్రీశుని సన్నిధిలో బంగారం సేకరణకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హుండీ ఏర్పాటు చేశారు. స్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయడానికి బంగారాన్ని విరాళంగా  అందజేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలాలయంలో  హుండీ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

- న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని