ఆదర్శ పాఠశాలల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తు చేసుకోండి

ప్రధానాంశాలు

ఆదర్శ పాఠశాలల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తు చేసుకోండి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుంచి నవంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని మోడల్‌ స్కూల్స్‌ అదనపు సంచాలకురాలు ఉషారాణి ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించాలని, వాటిని పరిశీలించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని