భూసేకరణ ట్రైబ్యునల్‌కు అధికారిని నియమించండి: హైకోర్టు

ప్రధానాంశాలు

భూసేకరణ ట్రైబ్యునల్‌కు అధికారిని నియమించండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: భూసేకరణ ట్రైబ్యునల్‌కు న్యాయాధికారి నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. భూసేకరణ వివాదాల్లో పరిహారం పంపిణీకి ఏర్పాటుచేసిన భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ అథారిటీకి న్యాయాధికారి అవసరమని పేర్కొంది. మల్లన్నసాగర్‌ భూసేకరణ వ్యవహారంలో పునరావాసం, పునర్నిర్మాణం కింద పరిహారం చెల్లించకుండా భూమిని స్వాధీనం చేసుకోవడంపై కోర్టు ధిక్కరణ కింద సింగిల్‌ జడ్జి విధించిన శిక్షను సవాలు చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఆర్డీవో డి.విజయేందర్‌రెడ్డి, కొండపాక ఎమ్మార్వో బి.ప్రభు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని