5.5 కిలోలతో శిశువు జననం

ప్రధానాంశాలు

5.5 కిలోలతో శిశువు జననం

వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో ఓ మహిళ 5.5 కిలోల బరువు గల బాలికకు జన్మనిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటకు చెందిన గర్భిణి కవితకు శనివారం వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు.

- న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని