29న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

ప్రధానాంశాలు

29న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మిగిలిన వ్యవసాయ డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీకి ఈ నెల 29న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. సీట్ల ఖాళీల వివరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని