తెలుగు వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

ప్రధానాంశాలు

తెలుగు వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ, ఎంఫిల్‌లతో పాటు 2021-22 సంవత్సరానికి సంబంధించిన అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును పెంచినట్లు వర్సిటీ విద్యాత్మక విభాగం పీఠాధిపతి ఆచార్య రెడ్డి శ్యామల ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని