మొక్కలోనే తుంచేయాలి...

ప్రధానాంశాలు

మొక్కలోనే తుంచేయాలి...

హైదరాబాద్‌: కొన్నినెలలుగా ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీధిదీపాలు, పచ్చదనం.. హుస్సేన్‌సాగర్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పైభాగంలో పనులు బాగానే ఉన్నా.. ట్యాంక్‌బండ్‌ లోపలివైపు కట్టకు పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. వీటి కారణంగా కట్టకు ఉన్న రాళ్లు ఊడిపోతున్నాయి. పిచ్చిమొక్కలు తొలగించి కట్టను పటిష్ఠం చేయాలని సందర్శకులు కోరుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని