కరోనాపై యుద్ధం.. ఔషధాలు సిద్ధం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై యుద్ధం.. ఔషధాలు సిద్ధం

కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అనుమానితులకు ఇళ్ల వద్దే మందులు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌ నారాయణగూడలోని బీసీ భవన్‌లో వైద్య ఆరోగ్య సిబ్బంది మందుల కిట్లను తయారు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వాహనాల ద్వారా తరలిస్తున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు