ఎగిరొచ్చింది కూడు... గుటుక్కుమన్నా చూడు!
close

ప్రధానాంశాలు

ఎగిరొచ్చింది కూడు... గుటుక్కుమన్నా చూడు!

‘‘సీతాకోక చిలుక మీకెంత అందంగా అయినా కనిపించవచ్చు.. ఆకలేస్తే నాకది కేవలం ఆహారం మాత్రమే..’’ అన్నట్లుంది ఈ గ్రీన్‌ బీ ఈటర్‌ పక్షి తీరు.. గాలిలో గిరికీలు కొడుతూ తుమ్మెదలు, కీటకాలను వేటాడి తినే ఈ బుల్లి పిట్ట.. రెక్కలల్లార్చుకుంటూ అనూహ్యంగా దగ్గరకే వచ్చిన సీతాకోకచిలుకను తన పొడవాటి ముక్కుతో ఇట్టే పట్టేసింది. ఆపై గుటుక్కుమనిపించింది. హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో బుధవారం కెమెరా కంటికి చిక్కిందీ చిత్రం.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని