ఫీడింగ్‌ ఇస్తున్నంత కాలం గర్భం రాదా? - can i get pregnant while breastfeeding what experts suggest in telugu
close
Updated : 16/07/2021 15:11 IST

ఫీడింగ్‌ ఇస్తున్నంత కాలం గర్భం రాదా?

మేడమ్‌.. నాకు ఐదు నెలల బాబున్నాడు. ప్రస్తుతం బాబుకి ఫీడింగ్‌ ఇస్తున్నాను. నాకు మళ్లీ ఎప్పుడు పిరియడ్స్‌ మొదలవుతాయి? ఇలా నెలసరి మొదలు కాకపోతే నేను గర్భం ధరించే అవకాశమేమైనా ఉందా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ. బాబు పూర్తిగా మీ చనుబాల మీదే ఆధారపడి ఉన్నంత కాలం సహజంగా పిరియడ్స్ రావు. ఎప్పుడైతే మీరు పోత పాలు, ఘనాహారం ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడు మీ హార్మోన్లు పాల ఉత్పత్తి నుంచి తిరిగి అండం విడుదల వైపుకి మారతాయి. దాంతో నెలసరి తిరిగి మొదలవుతుంది. అయితే పాలు ఇస్తున్నప్పుడు కూడా అరుదుగానే అయినా గర్భం ధరించే అవకాశం ఉంది. అందుకని మీరు ఏదైనా సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవడం మంచిది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని