పీసీఓఎస్, థైరాయిడ్ ఉంటే కొవిడ్ టీకా తీసుకోవచ్చా? - can i take vaccine with pcos and thyroid problems
close
Updated : 16/06/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీసీఓఎస్, థైరాయిడ్ ఉంటే కొవిడ్ టీకా తీసుకోవచ్చా?

హాయ్‌ డాక్టర్‌.. పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్నప్పుడు కొవిడ్‌ టీకా వేయించుకోవచ్చా? ఒకవేళ వేయించుకుంటే ఆ తర్వాత ఈ మందులు కొనసాగించవచ్చా?

- ఓ సోదరి

జ: పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలున్నప్పటికీ కొవిడ్‌ టీకా తప్పనిసరిగా వేయించుకోవచ్చు. అలాగే వేయించుకున్న తర్వాత కూడా మీరు ఇతర సమస్యల కోసం వాడుతున్న మందుల్ని యథావిధిగా కొనసాగించవచ్చు.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని