కలయిక తర్వాత స్పాటింగ్‌.. సహజమేనా? - expert suggestion on spotting after intercourse in telugu
close
Updated : 12/07/2021 16:26 IST

కలయిక తర్వాత స్పాటింగ్‌.. సహజమేనా?

హలో మేడమ్‌. నేను రెండు నెలల క్రితం మా వారితో కలిశాను. ఆ తర్వాత 16 రోజులకు నాకు నెలసరి వచ్చింది. అయితే గత 25 రోజులుగా స్పాటింగ్‌ అవుతోంది. వెజైనా దగ్గర వాపు కూడా ఉంది. ఇదేమైనా సమస్యా? దయచేసి పరిష్కారం చెప్పండి.

- ఓ సోదరి

జ. ఇలా రోజుల తరబడి స్పాటింగ్‌ కావడం, వాపు రావడం అనేవి అసాధారణ సమస్యలు. ఏదైనా ఇన్ఫెక్షన్‌ కానీ, లేదా ఇతరత్రా హార్మోన్ల సమస్యలు.. అదీ కాదంటే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఇందుకు కారణమై ఉండచ్చు. మీరు డాక్టర్‌ దగ్గరికి వెళ్లి వివరంగా పరీక్షలు చేయించుకుంటేనే దీనికి అసలు కారణమేంటో తెలుస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని