నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..! - friendship day quotes
close
Published : 01/08/2021 08:43 IST

నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!

నిజమైన స్నేహితులంటే ఎవరు?? దీనికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సమాధానం చెబుతారు. 'కష్టాల్లో ఉన్నా వెన్నంటి ఉండేవార'ని కొందరంటే.. 'మనల్ని మనలానే ఉంచుతూ ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రోత్సహించేవారు' అని మరికొందరు అంటారు.. ఎవరు ఏమన్నా.. ఎన్ని చెప్పినా.. నిజమైన స్నేహితులు అంటే ఎవరో, ఎలా ఉండాలో కొన్ని కొటేషన్స్ చక్కగా చెబుతున్నాయి. మరి, 'ఫ్రెండ్‌షిప్ డే' సందర్భంగా అలాంటి అద్భుతమైన కొన్ని కొటేషన్స్‌పై మనమూ ఓ లుక్కేసొద్దాం రండి..!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని