బ్యాగుకీవేద్దాం.. రెయిన్‌ కోటు!
close
Published : 09/06/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాగుకీవేద్దాం.. రెయిన్‌ కోటు!

రుతుపవనాలు వస్తున్నాయి. వాటితో పాటూ రేపోమాపో చల్లటిగాలు, చినుకులు కూడా పలకరిస్తాయి. తడవకుండా ఉండేందుకు మనమైతే చేతిలో గొడుగు, ఒంటికి రక్షణగా ఓ రెయిన్‌కోట్‌ని సిద్ధం చేసుకుంటాం. మరి ఫోను, గుర్తింపు కార్డులు, ముఖ్యమైన వస్తువులు దాచుకునే హ్యాండు బ్యాగు సంగతేంటి? దానికి కూడా రక్షణ ఉండాలిగా! అందుకోసమే ఈ బ్యాగు రెయిన్‌కోట్లు. వివిధ రంగుల్లో బ్యాగు రక్షణ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి..


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని