భయంతో నేర్చుకోలేరు!
close
Published : 01/07/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయంతో నేర్చుకోలేరు!

పిల్లలు మాట వినడం లేదనో, లేక వారికి నచ్చని పని చేయించాలనో చాలామంది తల్లిదండ్రులు లేనిపోని భయాలను సృష్టిస్తారు. స్కూలు, టీచరు, ఇంజెక్షను ... ఇలా ఏదైనా కావొచ్ఛు కాస్త సున్నిత మనస్తత్వం కల పిల్లల్లో ఈ భయాలు పెద్దయ్యేకొద్దీ గూడుకట్టుకుపోతాయి...

మీరనుకున్నది నెరవేర్చుకోవడానికి పిల్లల్ని బెదిరించి, భయపెట్టడం వల్ల వారు తాత్కాలికంగా మీ మాట వినొచ్ఛు కానీ క్రమంగా వారు ఆ అంశాలపై అయిష్టతను పెంచుకుంటారు. క్రమంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్నీ ప్రతికూలంగా ఊహించుకుంటారు. ఇవి వారిలో లేనిపోని భయాల్ని సృష్టిస్తాయి. కుంగుబాటు, ఒత్తిడి వంటి మానసిక ఆందోళనలకు కారణం అవుతాయి.

* పిల్లలకు మంచి చేసే విషయాలను నయానో, భయానో నచ్చచెప్పాలంటారు. అలాగని ప్రతిదానికీ ప్రతికూల దండాన్ని వాడొద్ధు అమ్మగా లాలించండి. మొదటి రోజు వారికి నిజంగానే నచ్చకపోవచ్ఛు ఓపిగ్గా ప్రయత్నిస్తే కొద్దిరోజుల్లోనే మీరు కోరుకున్న మార్పు సాధ్యం అవుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని