చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అదే వైఖరి పెరిగేకొద్దీ కొనసాగితేనే అటు మీకూ, ఇటు వాళ్ల భవిష్యత్తుకూ కష్టమే. అందుకే చిన్న వయసులోనే అందరితో మర్యాదగా మెలగడం, ఎవరితో ఎలా మాట్లాడాలీ, ఎలా ప్రవర్తించాలీ... లాంటివీ నేర్పడం చాలా ముఖ్యం. అందుకోసం ఏం చేయాలంటే...