బేకింగ్‌ సోడా..ఉపయోగాలిలా..
close
Published : 06/05/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బేకింగ్‌ సోడా..ఉపయోగాలిలా..

లీటర్‌ నీళ్లలో బేకింగ్‌ సోడా వేసి, ఆ నీటితో ప్లాస్క్‌ శుభ్రం చేస్తే వాసన మాయమవుతుంది. స్పాంజ్‌ను తడిపి, దానిమీద బేకింగ్‌ సోడా వేసి ఫ్రిజ్‌ను తుడిస్తే తేలిగ్గా శుభ్రమవుతుంది.
* పండ్లు, కూరగాయల్ని కొని తెచ్చాక వాటిని, బేకింగ్‌సోడా వేసిన నీళ్లతో కడగండి. వాటి మీద ఉన్న హానికర రసాయనాలు తొలిగిపోతాయి.
* ఫర్నిచర్‌ మీద క్రేయాన్‌ లేదా పెన్సిల్‌ గీతలు ఉంటే, తడిపిన స్పాంజి మీద బేకింగ్‌ సోడా వేసి రుద్దండి. మరకలు మాయమవుతాయి.
* కొంచం వేడినీళ్లలో చెంచా బేకింగ్‌ సోడా వేసి, మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్‌లని వేయండి. అరగంట తర్వాత తీసి శుభ్రం చేస్తే మురికి తొలగిపోతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని