చేతిలో విరిసిన కుసుమాలు!
close
Published : 08/04/2021 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతిలో విరిసిన కుసుమాలు!

హాలు, పడగ్గది, బాల్కనీ... ఎక్కడైనా ఫ్లవర్‌వాజును పెట్టగానే కొత్త అందం వచ్చేస్తుంది. ఈ వాజులు రాగి, అల్యూమినియం, గాజు... ఇలా రకరకాలుగా లభ్యమవుతాయి. వీటిలో సిరామిక్‌తో చేసిన కూజాలంటే అందరికీ మక్కువ ఎక్కువ.  ఇది తెలుపు వర్ణంలో మనసుకు హాయినిస్తాయి. ఈ చిత్రాల్లో కనిపిస్తున్నవి మరీ ప్రత్యేకం. సువాసనలను వెదజల్లే అందమైన పూలను మీకు అందిస్తున్నట్లుగా ఉన్నాయి కదూ ఈ ఫ్లవర్‌ వాజులు.. చేతి ఆకారంలో ఆకట్టుకునేలా ఉన్న ఈ భిన్న డిజైన్లను చూసేయండి మరి. ఆత్మీయులకు కానుకలుగా బాగుంటాయి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని