ఒకటే.. భిన్న రకాలుగా...
close
Published : 04/05/2021 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకటే.. భిన్న రకాలుగా...

మూఢం అయిపోయింది. నెమ్మదిగా వేడుకలకు సిద్ధపడిపోతున్నారంతా. సహజంగానే వీటిల్లో అమ్మాయిలదే హవా! ముచ్చటైన దుస్తులకు.. అందమైన జుంకీలను జత చేస్తే లుక్కే మారిపోతుంది. అలాగని డ్రెస్సునుబట్టి ఒక్కో చెవుల జతను కొనలేం కదా! ముచ్చటపడి పెద్దవి కొనేసుకున్నా.. అవి అన్ని రకాల దుస్తులు, సందర్భాలకీ సరిపోవు. మరి ఎలా అనుకుంటున్నారా? మీలాంటి వారికోసమే ‘డిటాచబుల్‌ జుంకీలు’ అందుబాటులోకి వచ్చాయి. ఒక్క జుంకీనే రెండు, మూడు రకాలుగా పెట్టేసుకోవచ్చు. మోడల్‌నుబట్టి పొడవుగా ఉండేదాన్ని చిన్న బుట్ట, చాంద్‌బాలీ.. ఇలా ఎలాకావాలన్నా మార్చేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి..


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని