కొత్త కాంతుల కంచి!
close
Updated : 07/05/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కాంతుల కంచి!

కట్టిపడేసే కంచిపట్టు అందానికి... ప్రకృతి రమణీయత కూడా తోడైతే?  
మయూరాల సోయగాలు.. మామిడి పిందెల అందాలు ఒక్కచోటకు చేరితే!
ఆహా ... అనిపించేలా తీర్చిదిద్దిన చీరలే ఇవి...

పసిడి వన్నె కంచిపట్టు చీరకి పక్షుల అందాలు కూడా తోడైన సొగసిది..

పచ్చని కంచిపట్టు చీరపై అల్లుకున్న లతల అందాలు భలే ఉన్నాయి కదూ!

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌, విజయవాడ కళాంజలి షోరూమ్‌ల్లో లభిస్తాయి.
మోడల్‌: లక్ష్మి
ఫొటోగ్రాఫర్‌: జయకృష్ణ కంచర్ల


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని